Tuesday, 30 December 2014

ardhanareeshwara stotram in telugu

 Ardhanareeshwara Stotram in Telugu

చాంపేయగౌరార్ధశరీరకాయై - కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౧ ||

కస్తూరికాకుంకుమచర్చితాయై - చితారజఃపుఞ్జ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౨ ||

ఝణత్క్వణత్కంకణనూపురాయై - పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ - నమః శివాయై చ నమః శివాయ || ౩ ||

విశాలనీలోత్పలలోచనాయై - వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ - నమః శివాయై చ నమః శివాయ || ౪ ||

మందారమాలాకలితాలకాయై - కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౫ ||

అంభోధరశ్యామలకున్తలాయై - తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౬ ||

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై - సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే - నమః శివాయై చ నమః శివాయ || ౭ ||

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై - స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ - నమః శివాయై చ నమః శివాయ || ౮ ||

ఏతత్పఠేదష్టకమిష్టదం యో - భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం - భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః || ౯ ||

Saturday, 27 December 2014

shree Rama Ashtakam in Telugu












                        

Tulsi stuti in Telugu

Tulsi or Tulasi (Ocimum tenuiflorum) or Holy basil is a sacred plant in Hindu belief. Hindus regard it as an earthly manifestation of the goddess Tulsi, a consort of the god Vishnu. The offering of its leaves is mandatory in ritualistic worship of Vishnu and his forms like Krishna and Vithoba.
Many Hindus have tulsi plants growing in front of or near their home, often in special pots or special small masonry structures. Traditionally, Tulsi is planted in the center of the central courtyard of Hindu houses.[1]
The plant is cultivated for religious and medicinal purposes, and for its essential oil. It is widely known across the Indian Subcontinent as a medicinal plant and a herbal tea, commonly used in Ayurveda.